మహారాష్ట్ర థానేలో తన భార్యపై అత్యాచారం చేసిన స్నేహితుడిని సుత్తెతో కొట్టి చంపిన 30 ఏళ్ల నరేష్ శంభు భగత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నరేష్ భార్యపై అత్యాచారం చేసిన 29 ఏళ్ల సుకాంత్ పరిడా, భర్తకు చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. అయితే జరిగిన విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది. దీంతో తన ఇంట్లో ఓ పార్టీకి ఆహ్వానించిన నరేష్, మద్యం తాగిన అనంతరం సుకాంత్‌ను హత్య చేశాడు.
short by
Bikshapathi Macherla /
09:44 pm on
21 Jan