మహిళా జర్నలిస్టు రేవతిని అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉదయం 5 గంటలకు రేవతి ఇంటిపై దాడి చేసి ఆమెతో పాటు కుటుంబసభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని కేటీఆర్ మండిపడ్డారు. రైతు బంధు రావట్లేదని ఓ రైతు మాట్లాడిన వీడియోను ప్రసారం చేసినందుకు పెట్టిన కేసులో జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.
short by
/
01:13 pm on
12 Mar