గుంటూరు శివారులోని ప్రైవేట్ ఆస్పత్రిలోని ఓ రూమ్‌లో మహిళా డాక్టర్లు, వైద్య విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా గోడపై నుంచి ఫోన్‌తో వీడియో తీసిన వెంకటసాయి అనే మేల్ నర్స్‌ను ప్రత్తిపాడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వెంకటసాయి నెల రోజుల క్రితమే ఈ ఆస్పత్రిలో చేరినట్లు DSP భానోదయ చెప్పారు. ‘’నిందితుడి ఫోన్‌లో 200 వీడియోలు ఉన్నట్లు సమాచారం అందింది. కానీ దానికి ఆధారాల్లేవు,’’ అని తెలిపారు.
short by
Srinu /
02:30 pm on
26 Nov