కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను పద్మనాభ సపాల్య అనే బీజేపీకి చెందిన గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడిపై కేసు నమోదైంది. రోడ్డు వివాదంలో ఒక మహిళను అసభ్యకరంగా తిడుతూ, రోడ్డుపై ఆమెకు ప్రైవేట్ పార్ట్స్‌ను చూపించాడు. ఈ ఘటనను ఆమె తన ఫోన్‌లో రికార్డు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి బీజేపీ వెంటనే పద్మనాభను పార్టీ నుంచి బహిష్కరించింది.
short by
Srinu /
12:59 pm on
12 May