‘ఏ రిష్తా క్యా కెహ్లతా హై’, ‘దేఖా ఏక్ క్వాబ్’ వంటి హిందీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్ కపూర్ అత్యాచారం కేసులో పుణెలో అరెస్టయ్యాడు. అతడు ఓ పార్టీకి తనను ఆహ్వానించి, అక్కడి వాష్‌రూమ్‌లో తనను రేప్ చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆ చర్యను రికార్డు చేశాడని కూడా ఆరోపించింది. ఆమె మొదట తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పింది, కానీ తరువాత కపూర్ ఒక్కడే అత్యాచారం చేశాడని తెలిపింది.
short by
srikrishna /
03:25 pm on
04 Sep