మహేశ్‌బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీకి ‘వారణాసి’గా టైటిల్ ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్‌తో పాటు, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్, రుద్ర పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్ పంచనున్నారు. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. 2027 వేసవిలో ఈ మూవీని విడుదల చేయనున్నారు.
short by
Devender Dapa /
09:49 pm on
15 Nov