యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు, శరణార్థులు, ఆశ్రయం కోరుకునేవారికి జారీ చేసే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) గరిష్ఠ చెల్లుబాటు కాలాన్ని 5 ఏళ్ల నుంచి 18 నెలలకు తగ్గించారు. ఈ 18 నెలల EAD చెల్లుబాటు శరణార్థులు, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు, స్టేటస్ అడ్జస్ట్‌మెంట్, TPS దరఖాస్తుదారులు వంటి వారికి వర్తిస్తుంది.
short by
/
12:37 am on
06 Dec