ఉత్తర్‌ప్రదేశ్ బదౌన్‌లోని ఒక పాఠశాలలో, వేరే వర్గానికి చెందిన 7వ, 8వ తరగతి విద్యార్థులు ముగ్గురు విద్యార్థినుల నీళ్ల బాటిళ్లలో మూత్రం నింపారని ఆరోపణలు ఉన్నాయి. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థినులు బాటిళ్లు తెరిచి నీరు తాగేందుకు ప్రయత్నించినప్పుడు దుర్వాసన వచ్చింది. కాగా, దీనిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
short by
/
11:32 pm on
22 Nov