For the best experience use Mini app app on your smartphone
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఒక విప్లవాన్ని సృష్టించింది. ఈ వేగవంతమైన, సురక్షితమైన చెల్లింపుల పద్ధతిలో ప్రస్తుతం ఫోన్‌ పే అగ్రగామిగా నిలిచి, తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఫోన్‌ పే ఏకంగా 45.47% మార్కెట్ షేర్‌ను కలిగి ఉంది.
short by / 10:39 am on 20 Nov
For the best experience use inshorts app on your smartphone