ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ మహిళ తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియుడి నాలుకలో కొంత భాగాన్ని కొరికేసింది. సదరు వ్యక్తితో ఆ 35 ఏళ్ల మహిళకు ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల మహిళకు వేరొకరితో పెళ్లి నిశ్చయించగా, ప్రియుడిని దూరం పెట్టింది. దీంతో ఆమెను కలిసేందుకని వచ్చిన అతడు.. లైంగికంగా వేధించి, బలవంతంగా ముద్దు పెట్టాడు. నాలుక కొరికేసిన తర్వాత అతడిని ఆసుపత్రిలో చేర్పించారు.
short by
Devender Dapa /
10:30 pm on
18 Nov