ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వరకట్న వివాదం కారణంగా పెళ్లి అయిన 24 గంటల్లోనే వధువును ఆమె భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారు. తన భర్త, అత్తింటి వారు రూ.2 లక్షలు లేదా బుల్లెట్ బైక్ కావాలని డిమాండ్ చేశారని వధువు ఆరోపించింది. పెళ్లి కోసం ఇప్పటికే తమ తల్లిదండ్రులు రూ.లక్షలు ఖర్చు చేసి, వస్తువులు కొనిచ్చారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికి ముందు వరుడు బుల్లెట్ బైక్ అడగలేదని పేర్కొంది.
short by
/
10:50 pm on
03 Dec