ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను, వారి గొడవలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన అత్తను హత్య చేసినందుకు ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. తాము ఇంట్లోకి వెళ్లేసరికి మృతదేహాలు నేలపై పడి ఉన్నాయని, నిందితుడు మంచంపై కూర్చుని ఉన్నాడని పేర్కొన్నారు. భార్య, అత్తను చంపినట్లు నిందితుడు అంగీకరించాడని వెల్లడించారు.
short by
Devender Dapa /
05:19 pm on
03 Dec