సోమవారం యూరప్‌లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలతో కూడిన వడగాలులు వీచాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, UKలో ఆయా ప్రభుత్వాలు వడగాలుల హెచ్చరికలు జారీ చేశాయి. ఉష్ణోగ్రతల పరంగా స్పెయిన్ (46°C), పోర్చుగల్ మోరా (46.6°C) జూన్ నెలలో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇటలీ తమ దేశంలోని అనేక నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పోర్చుగల్ అధికారులు కూడా వడగాలుల హెచ్చరికను జారీ చేశారు.
short by
/
10:56 am on
01 Jul