కుటుంబం నుంచి పెళ్లి ఒత్తిడి రాకుండా ఉండేందుకు వియత్నాంలోని యువతులు తాత్కాలిక బాయ్‌ఫ్రెండ్‌లను నియమించుకునే ట్రెండ్‌ను ప్రారంభించారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. లూనార్ న్యూ ఇయర్ వంటి సందర్భాల్లో కుటుంబ సమావేశాలకు ఒంటరిగా వెళ్లలేక కొందరు మహిళలు కూడా బాయ్‌ఫ్రెండ్‌లను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సంస్థలు 'ప్రొఫెషనల్ బాయ్‌ఫ్రెండ్స్’ పేరిట శిక్షణ కూడా ఇస్తున్నాయట.
short by
Sri Krishna /
03:31 pm on
03 Dec