మొదటి యాషెస్ టెస్ట్ మూడో రోజు ఆటను మైదానంలో వీక్షించేందుకు అలెక్స్ ఎర్లే అనే అభిమాని జర్మనీ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు దాదాపు 14,000 కి.మీ ప్రయాణించాడు. అయితే ఈ మ్యాచ్ కేవలం 2 రోజుల్లో ముగిసింది. దీనిపై అతడు స్పందిస్తూ, "నేను మ్యాచ్ చూడకుండానే జర్మనీకి తిరిగి వెళ్తున్నా. అయితే టికెట్ వాపసు డబ్బును పబ్‌లో ఖర్చు చేశా" అని అన్నాడు. మూడో రోజు ఆట చూసేందుకు 40,000 మందికి పైగా టికెట్లు తీసుకున్నారు.
short by
/
11:13 pm on
23 Nov