విశాఖపట్నం పర్యాటక అనుభవాన్ని సులభతరం చేయడానికి వీఎంఆర్‌డీఏ (VMRDA) 'ఇంటిగ్రేటెడ్ టూరిస్ట్ కార్డు'ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా పర్యాటకులు కేవలం రూ.250 నుంచి రూ.300 చెల్లించి నగరంలోని 9కి పైగా పర్యాటక ప్రదేశాలను సందర్శించొచ్చు. ఇప్పటివరకు ఒక్కో ప్రదేశానికి విడిగా టికెట్ కొనే పద్ధతిని తొలగించి, సమయం, డబ్బు ఆదా చేయడమే దీని లక్ష్యం. 2 నెలల్లో ఈ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.
short by
/
03:21 pm on
04 Dec