ఏలూరు జిల్లా ఐ.ఎస్ జగన్నాథపురం పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ కలసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.3.5 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రదక్షణ మండపానికి, రూ.3.7కోట్ల పంచాయతీరాజ్ రోడ్ అసెట్స్ నిధులతో ఐ.ఎస్ జగన్నాథపురం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
short by
/
06:13 pm on
24 Nov