టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా రాంచీలోని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంటికి వెళ్లాడు. అతనికి ధోనీ డిన్నర్ పార్టీ ఇచ్చారు. అనంతరం ధోనీ స్వయంగా విరాట్ కోహ్లీని తన కారులో హోటల్ వద్ద దిగబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కోహ్లీ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని నగరంలో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డేకు సిద్ధమవుతున్నాడు. రాంచీ వేదికగా తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది.
short by
/
09:56 am on
28 Nov