మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో T20Iలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే కంటే ముందుగా భారత పేసర్ హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత్ 35(33) పరుగులు చేశాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన అభిషేక్ శర్మ.. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం హర్షిత్ ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడని చెప్పాడు. హర్షిత్ బ్యాటింగ్ చేయగలడని, నెట్స్‌లో చాలా సార్లు సిక్స్‌లు కొట్టాడని పేర్కొన్నాడు.
short by
Devender Dapa /
10:30 pm on
31 Oct