For the best experience use Mini app app on your smartphone
గత రెండేళ్లుగా తెలుగులో సినిమాలేవీ చేయనప్పటికీ భారత్‌లో 2024-డిసెంబర్‌లో అత్యంత ప్రజాదారణ పొందిన హీరోయిన్‌గా టాలీవుడ్ నటి సమంత నిలిచారు. ఈ మేరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ టాప్-10 జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. ఇందులో సమంత తర్వాతి స్థానాల్లో వరుసగా అలియా భట్ (RRR), దీపికా పదుకొనె (కల్కి‌), రష్మిక మందన్నా (పుష్ప 2), సాయి పల్లవి (అమరన్‌) ఉన్నారు.
short by Rajkumar Deshmukh / 08:30 pm on 21 Jan
For the best experience use inshorts app on your smartphone