తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను రవాణా శాఖ ఏర్పాటు చేసింది. గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన 4,748 కేసులు నమోదు చేయగా, మొత్తం 3420 వాహనాలు సీజ్ చేశారు. ఓవర్ లోడ్‌తో రెండోసారి దొరికితే వాహనం పర్మిట్‌తో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేయనున్నారు.
short by
/
11:55 am on
22 Nov