గూగుల్ తన ఏఐ మోడల్ జెమిని 3 ని విడుదల చేసింది. ఇప్పటివరకు ఉన్న అత్యంత సమర్థవంతమైన ఫౌండేషన్ మోడల్‌గా దీనిని అభివర్ణించింది. ఈ అప్‌డేట్‌ను జెమిని యాప్‌లో, గూగుల్ సెర్చ్‌లో AI మోడ్ ద్వారా వెంటనే అందుబాటులోకి తెచ్చింది. జెమిని 2.5 అందుబాటులోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తమ పోటీ సంస్థలైన ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ నుంచి ఇటీవలి అప్‌గ్రేడ్‌ల తర్వాత నూతన మోడల్ బయటికి వచ్చింది.
short by
/
11:32 pm on
19 Nov