రంగారెడ్డి జిల్లాలో ప్రియుడితో ఫోన్ మాట్లాడుతోందని రుచిత అనే 21 ఏళ్ల యువతిని హత్య చేసిన ఆమె తమ్ముడు రోహిత్‌కు సంబంధించి రీల్ ఒకటి వైరల్‌గా మారింది. “ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా?” అనే సినిమా డైలాగ్‌కు రోహిత్ రీల్ చేశాడు. తన అక్కను హత్య చేయకముందే అతడు ఈ రీల్ చేశాడని సమాచారం. దీంతో పథకం ప్రకారమే నేరం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
short by
Devender Dapa /
08:00 pm on
30 Jul