రోజూ ఖాళీ కడుపుతో మెంతి గింజల నీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని క్రమబద్ధీకరిస్తుందని డైటీషియన్ కిరణ్ దలాల్ తెలిపారు. మెంతుల్లోని అధిక ఫైబర్ కంటెంట్ బరువును అదుపులో ఉంచడానికి దోహదపడుతుందని, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని నిపుణులు చెప్పారు. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మెంతులలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
short by
srikrishna /
07:49 am on
24 Nov