పరగడుపున బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను శరీరం బాగా గ్రహిస్తుందని న్యూట్రిషనిస్ట్ రాశి చాహల్ తెలిపారు. ఇది రక్తపోటు ఉన్న వారికి బీపీ, ప్రమాదకర హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్‌లోని ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు కండరాలకు ఆక్సిజన్, పోషకాల ప్రసరణ వేగాన్ని పెంచి వాటి బలోపేతానికి దోహదపడతాయి.
short by
srikrishna /
07:45 am on
19 Nov