రంజాన్ పండుగ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు రాష్ట్ర సర్కార్ 2 రోజులు సెలవు ప్రకటించింది. మార్చి 31న ఈద్ ఉల్ ఫితర్, ఏప్రిల్ 1న సెలవు ఇచ్చింది. ఏప్రిల్ 2వ తేదీన విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే రంజాన్ పండుగ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది. మార్చి 30న నెలవంక కనిపిస్తే, మార్చి 31న ఈద్ జరుపుకుంటారు. లేకుంటే, ఏప్రిల్ 1న జరుపుకుంటారు. షవ్వాల్ నెల మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.
short by
/
05:59 pm on
28 Mar