రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, జనవరి 25న రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మూడు రోజుల క్రితం కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయినట్లు వార్తా కథనాలు తెలిపాయి. ఆయన హైదరాబాద్‌లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటలపాటు రాజకీయ అంశాలపై చర్చించారని సమాచారం. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. విజయసాయిపై గతంలో అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు.
short by
Sri Krishna /
08:30 am on
02 Feb