రాజస్థాన్‌కు చెందిన 12 ఏళ్ల సుశీల మీనా అనే బాలిక బౌలింగ్ విధానం, భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ యాక్షన్‌ను తలపించేలా ఉందని సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ఆమె చాలా సహజంగా బౌలింగ్ వేస్తుందని, చూడటానికి అద్భుతంగా ఉందని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జహీర్ నువ్వు ఇది చూశావా అంటూ ఆయనను ట్యాగ్ చేయగా, మీరు గుర్తించాక నేను చెప్పాల్సిందేముంది అని జహీర్ రిప్లై ఇవ్వడం గమనార్హం.
short by
Rajkumar Deshmukh /
07:42 pm on
21 Dec