రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో 70 గంటల నుంచి 700 అడుగుల లోతున్న బోరుబావిలో చిక్కుకున్న 3 ఏళ్ల చిన్నారిని రక్షించేందుకు బొగ్గు గనుల్లో సన్నని మార్గాలు తవ్వడంలో నిపుణులైన ర్యాట్ హోల్ మైనర్స్‌ను రప్పించారు. 150 అడుగుల లోతు వద్ద చిన్నారి చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. “ఇప్పటికే 160 అడుగుల గొయ్యి తవ్వాం, ఇక చిన్నారి ఉన్న బోరుబావికి సమాంతరంగా 7 అడుగుల సొరంగం తవ్వాల్సి ఉంది” అని చెప్పారు.
short by
Devender Dapa /
12:53 pm on
26 Dec