వికారాబాద్ జిల్లా యెన్కెపల్లిలో 8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దుండగుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. పోలీసుల ప్రకారం, గ్రామంలోని రోడ్డుపై బాలుడు వెళ్తుండగా, నిందితుడు అతడిని పట్టుకుని పరారయ్యాడు. అయితే పెర్కంపల్లి తండా వద్ద బాలుడితో కిడ్నాపర్ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు నిలదీశారు. విషయం బయటికి రావడంతో నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
short by
Bikshapathi Macherla /
10:56 pm on
30 Mar