For the best experience use Mini app app on your smartphone
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
short by / 10:40 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone