చాలా మందిలో మధుమేహ లక్షణాలు రాత్రిపూట స్పష్టంగా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రపోతున్నప్పుడు పాదాలలో అకస్మాత్తుగా జలదరింపు, తిమ్మిరి వచ్చినట్లు అనిపిస్తే అందుకు మధుమేహమే కారణం కావచ్చు. రోజూ రాత్రిపూట ఫ్యాన్ ఆన్ చేసినప్పటికీ చెమటలు పట్టడం కూడా మధుమేహ లక్షణమే. రాత్రి నిద్రపోతున్నప్పుడు నోరు పొడిబారి దాహంగా అనిపించడం, పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం కూడా మధుమేహ లక్షణాలే.
short by
Devender Dapa /
09:21 pm on
11 Aug