కృష్ణా జిల్లా ఘంటసాలలో రైతులకు పంచసూత్ర ప్రణాళిక ఉద్దేశం, ఉపయోగాలను మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ప్రధానంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచ సూత్ర విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. వ్యవసాయ రంగంలో మార్పుల ద్వారా రైతుల సాగును లాభసాటి చేయడంపై దృష్టి సారించామన్నారు. ఈ నెల 24-29 వరకూ “రైతన్నా మీకోసం” కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
short by
/
12:04 pm on
25 Nov