వైట్ హౌస్‌లో తాను క్రిస్టియానో రొనాల్డోతో ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు చూపే ఏఐ వీడియోను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ షేర్ చేశారు. "రొనాల్డో చాలా మంచి వ్యక్తి. వైట్ హౌస్‌లో అతన్ని కలవడం ఆనందంగా ఉంది. అతడు తెలివైనవాడు," అని ట్రంప్ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటన సందర్భంగా అమెరికా ఏర్పాటు చేసిన విందుకు ట్రంప్ ఆహ్వానం మేరకు రోనాల్డో హాజరయ్యారు.
short by
/
10:41 am on
21 Nov