హైదరాబాద్‌లోని చార్మినార్, భోజగుట్ట, రెడ్ హిల్స్, నారాయణగూడ, SR నగర్, హయత్ నగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, మీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో బుధవారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కృష్ణ ఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్తు సరఫరా చేసే ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చే పనులను చేపట్టనున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీటి సరఫరా ఉండదు.
short by
/
12:25 pm on
25 Nov