ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటించి తొలిదశలో 161 రకాల సేవలను అందిస్తుంది. సంక్షేమ పథకాలు, సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపులు తదితర సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు.
short by
Srinu Muntha /
07:31 pm on
29 Jan