తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. డిసెంబర్ 30, 31, జనవరి 1 దర్శనాలకు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో భక్తులు నమోదు చేసుకుంటే డిప్ ద్వారా ఉచిత సర్వ దర్శన టోకెన్లు కేటాయిస్తారు. దీనికోసం TTD వెబ్‌సైట్, వాట్సప్ బాట్ (9552300009) ద్వారా నమోదు చేసుకోవచ్చు. జనవరి 2-8 వరకు భక్తులు నేరుగా క్యూలైన్‌లో ప్రవేశించవచ్చు. ఎలాంటి టోకెన్లూ జారీ చేయరు.
short by
/
08:48 am on
26 Nov