ఇంకోసారి ‘గేమ్ ఛేంజర్’, రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్లోబల్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరిట ఓ లేఖ విడుదలైంది. ఈ లేఖలో పేరు ప్రస్తావించప్పటికీ.. దిల్ రాజు SVC నిర్మాణ సంస్థనే టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల దిల్ రాజ్ తమ్ముడు శిరీష్ మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచాక దర్శకుడు శంకర్‌గానీ, హీరో రామ్ చరణ్ గానీ తమకు ఫోన్ చేయలేదన్నారు.
short by
Devender Dapa /
10:38 pm on
01 Jul