ఓ కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. మెదక్‌కు చెందిన 39 ఏళ్ల వెంకటేశ్వర్లును గంజాయి కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే బుధవారం అతనికి ఫిట్స్ రావడంతో ప్రథమ చికిత్స చేశారు. రాత్రివేళలో మరోసారి ఫిట్స్ రావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
short by
Bikshapathi Macherla /
10:30 pm on
18 Apr