‘వారణాసి’ చిత్రానికి నేపథ్యం రామాయణంలోని ఓ ముఖ్య ఘట్టమని ‘గ్లోబ్‌ట్రాటర్’ వేడుకలో దర్శకుడు దర్శకుడు రాజమౌళి తెలిపారు. మహేశ్ బాబుని తొలిరోజు రాముడి వేషంలో ఫొటో షూట్ చేస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పారు. రాముడిగా మహేశ్ నవరసాలు చూపించాడని అన్నారు. ‘’ఒక్కో సీన్, డైలాగ్‌ను రాస్తుంటే.. దాన్ని తెరపైకి తీసుకొస్తుంటే నేను నేలపై కాకుండా గాల్లో ఉన్నానన్న అనుభూతి కలిగింది,’’ అని చెప్పారు.
short by
srikrishna /
08:19 am on
16 Nov