ఓ యువతి కుక్క రొమ్ము పాలు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పడుకుని ఉన్న శునకం వద్దకు వెళ్లి, దాని చనుబాలు చప్పరిస్తూ తాగడం వీడియోలో కనిపించింది. రీల్స్ కోసం సదరు యువతి ఇలా ప్రవర్తించినట్లు సమాచారం. ‘’ఫేమస్ కావడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తారా,’’ అని సోషల్ మీడియా యూజర్ ఒకరు దుయ్యబట్టారు. ‘’సమాజం అసలు ఎటు పోతోంది,’’ అని మరొకరు కామెంట్ చేశారు.
short by
Sri Krishna /
03:52 pm on
21 Dec