సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన విడుదల చేశారు. “పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ‘పుష్ప 2’ ప్రీమియర్ షో రోజున రు రూఫ్‌టాప్ నుంచి చేతులు ఊపుతూ అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారు. దీంతో తొక్కిసలాటలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఈ విషయం అల్లు అర్జున్‌కు చెప్పినా సినిమా పూర్తయ్యే వరకు వెళ్లనని చెప్పారు. చివరకు వెళ్లారు,” అని అన్నారు.
short by
Devender Dapa /
03:41 pm on
21 Dec