For the best experience use Mini app app on your smartphone
రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 42°C ఉష్ణోగ్రత నమోదైందని ఆయన పేర్కోన్నారు. ఈ నెల 10న 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్ర వడగాలులు, రాష్ట్రంలోని మరో 23 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
short by / 07:22 pm on 09 May
For the best experience use inshorts app on your smartphone