For the best experience use Mini app app on your smartphone
క్రికెటర్ రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని కారు '3015' అనే నంబర్‌తో ఉంది. ఈ నంబర్‌ వెనుక చాలా కథ ఉంది. 30 అనేది రోహిత్‌ కుమార్తె సమైరా పుట్టిన తేదీని (డిసెంబర్ 30, 2018) సూచిస్తుంది. 15 అనేది అతడి కుమారుడు అహాన్ పుట్టిన తేదీ కావడం గమనార్హం. ఈ 2 సంఖ్యలను (30+15) కలిపితే, అది 45 అవుతుంది. 45 అనేది రోహిత్ శర్మ జెర్సీ నంబర్. అందుకే రోహిత్ తన కారుకు '3015' నంబర్‌ తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
short by / 11:20 pm on 11 Aug
For the best experience use inshorts app on your smartphone