రఘురామ కృష్ణరాజును సీఐడీ కస్టడీలో హింసించిన కేసులో డిసెంబరు 4న జరిగే విచారణకు రావాలని సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌కు పోలీసులు నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ఏ1గా సునీల్‌ను విజయనగరం SP దామోదర్ విచారించనున్నారు. 2021 మే 14న రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని అప్పటి ఎంపీ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.
short by
Devender Dapa /
10:44 pm on
26 Nov