భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విలేకరుల సమావేశంలో ఇంగ్లీష్‌లో మాట్లాడకపోవడంతో ఆస్ట్రేలియా మీడియా విమర్శించింది. అయితే కాన్ఫరెన్స్ కేవలం భారత మీడియా బృందంతో మాత్రమే అని సమావేశం తర్వాత చెప్పారని 7న్యూస్ పేర్కొంది. కాగా ఇందులో పాల్గొన్న భారతీయ జర్నలిస్ట్ సుభయన్ చక్రవర్తి, ఆస్ట్రేలియా మీడియా ఎల్లప్పుడూ అనవసరమైన వివాదాలను రేకెత్తించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.
short by
Devender Dapa /
02:44 pm on
21 Dec