రష్యా, చైనాలను అరికట్టేందుకు సైనిక సంసిద్ధతను పెంచాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, తమ దేశ రక్షణ విభాగం- పెంటగాన్‌ను ఆదేశించారు. ఈ చర్య ఘర్షణను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఆదేశంతో ఘర్షణను కోరుకోవడం లేదని, భవిష్యత్ సవాళ్లకు సిద్ధం కావడమేనని పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ చెప్పారు. అంతకుముందు, రష్యా, ఉత్తర కొరియాతో కలిసి అమెరికాకు వ్యతిరేకంగా చైనా కుట్ర చేస్తోందని ట్రంప్ తెలిపారు.
short by
/
02:52 pm on
04 Sep