గురువారం పాలం విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగిన తర్వాత ఆయనతో కలిసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే కారులో ప్రయాణించారు. ప్రధాని మోదీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి పుతిన్‌కు వ్యక్తిగతంగా స్వాగతం పలికి, హగ్ చేసుకున్నారు. కాగా మోదీ, పుతిన్.. SCO సమ్మిట్ కోసం చైనాలో కలిసినప్పుడు ఒకే కారులో ప్రయాణించారు. శుక్రవారం ఇరునేతలు ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
short by
Devender Dapa /
08:56 pm on
04 Dec