S-500 వ్యవస్థ అనేది బహుళ లక్ష్యాలు ఛేదించగల, అంతరిక్ష రక్షణ సామర్థ్యం కలిగిన బహుళ లేయర్లతో ఉండే గగనతల రక్షణ వ్యవస్థ. దీనితో శత్రు యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్ సోనిక్ క్షిపణులు, భూమి దిగువ కక్ష్యలో ఉన్న ఏవైనా ఇతర ఆయుధాలు, శత్రు ఉపగ్రహాలను కూల్చివేయవచ్చు. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు ఛేదించగలిగే ఏకైక రక్షణ వ్యవస్థ. దీనికి ఒకేసారి 10కి పైగా లక్ష్యాలపై దాడులు చేసే సామర్థ్యం ఉంది.
short by
/
08:42 pm on
12 May