బ్రెజిల్, చైనా, భారత్ వంటి దేశాలు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే బుధవారం హెచ్చరించారు. 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యన్ ఎగుమతుల కొనుగోలుదారులపై 100% ద్వితీయ స్థాయి సుంకాలు విధిస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించిన ఒక రోజు తర్వాత రుట్టే ఈ వ్యాఖ్య చేశారు.
short by
/
12:01 am on
16 Jul